యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలోని కర్రె కిష్టయ్య, మరియు నిమిషకవి దశరథలు ఇటీవలే మరణించినారు ఆ విషయం వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ ద్వారా తెలుసుకున్న కాంగ్రేస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్యా వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయంగా 50kg ల బియ్యం మందనపల్లి గ్రామ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఊట్కూరి అంజయ్య, వార్డు సభ్యులు కడకంచి పద్మ-రాజు నార్ముల్ పాల సంఘం డైరెక్టర్ నోముల చిన్న వెంకటేష్ యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్, సోకం వెంకటేష్, దడిగే చంద్రయ్య, దొప్ప వెంకటేష్, జంగ పవన్, జంగ దీపక్, ఎర్రం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
బీర్ల ఫౌండేషన్ సహకారంతో మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ
