బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జోనల్ కో-ఆర్డినేటర్ కొండమడుగు రాజు
టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు
29-06-2021న బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఈరోజు ఆలేరు పట్టణంలోని స్థానిక టీఎంజీవో భవన్ లో జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జోనల్ కో-ఆర్డినేటర్ కొండమడుగు రాజు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ-” పార్టీని బుత్ స్థాయి నుంచి నిర్మాణం చేపట్టాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బట్టు రాంచేంద్రయ్య, జిల్లా కార్యదర్శి సురపంగ శ్రీకాంత్, అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్, గందమల్ల లింగుస్వామి, అసెంబ్లీ కార్యదర్శి అడేపు ఉపేందర్, బాలరాజు, చాట్ల నవీన్, మండల అధ్యక్షులు బైరిపాక ఉమేష్, శ్రీరాముల మొహన్, వేంకటేశ్, ఉమాప ఎం.డి. అఫ్జల్, గౌడ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు