ఒక డిఫరెంట్ లుక్ లో తారకరత్నను డిజైన్ చేసిన, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చిందనీ, ఆ సినిమా నిర్మాత మధు పూసల, మరియు హీరో తారకరత్నలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుందనీ త్వరలోనే ఈ “మిస్టర్ తారక్” ప్రోమోను రిలీజ్ చేయడానికి సిద్ధం చేశామని నిర్మాతలు తెలిపారు. మా ఈ చిత్రంలో, ఫ్యామిలీ సెంటిమెంట్ మరియు ఫ్రెండ్షిప్ వ్యాల్యూస్ గురించి చర్చనీయాంతమైన కథలో రూపు దిద్దుకుందని, అలాగే హీరో తారకరత్నకి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది నమ్మకాన్ని తెలిపారు.
నూతన సంస్థ ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘మిస్టర్ తారక్’
