తమిళనాడు లో బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని ఘన విజయం

తమిళనాడు లో బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని ఘన విజయం
Spread the love

జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఐశ్వర్య నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల విద్యార్థిని ప్రతిభ తమిళనాడులోని చెన్నైలో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో నల్గొండ నుండి ఎన్జీ కళాశాల విద్యార్థిని వి.ఐశ్వర్య ప్రతిభ చూపించింది మొదటి స్థానం లో గెలుపొందారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పర్యాయం మహిళా విభాగంలో ఐశ్వర్య జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిందని ఎన్జీ కళాశాల పిడి కడారి మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా ఐశ్వర్యకు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐశ్వర్య మేన మామలుగా మేకల దుర్గయ్య తెలంగాణా హై కోర్ట్ న్యాయవాది, మేకల యాదయ్య లు ఎంతో గర్వపడుతున్నారు…

Related posts

Leave a Comment