ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

Nara-Rohith-Birthday Celebreations
Spread the love

హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా నేడు (జూలై 25)న బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలతో పాటు, అనాధశరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ హాజరై కేక్ కట్ చేసారు, ఈ కార్యక్రమంలో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు ,నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ , రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య ,రాజా నరేంద్ర , గుంటూరు శివ , గాలి సృజన తతరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

Related posts

Leave a Comment