ఘనంగా జంపాల దశరథ కూతురు వివాహం

jampala kuthuru pelli
Spread the love

హాజరైన ప్రముఖులు

టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బహదూర్ పేట్ మాజీ సర్పంచ్ జంపాల దశరథ కూతురు వివాహం ఆదివారం స్థానిక ఆలేరు ప్రకాష్ గార్డెన్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహమహోత్సవానికి ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఈ వివాహమహోత్సవారంలో జంపాల దశరథ అన్న జంపాల శ్రీను, ఆలేరు బీజేపీ పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్, 5వ వార్డ్ కౌన్సిల్ సంగు భూపతి, పట్టణ కార్యదర్శులు కళ్లెం రాజు గౌడ్, అయిలి సందీప్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

Related posts

Leave a Comment