ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగాపాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి

ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలు: ముఖ్యఅతిథిగాపాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి సోమాజిగూడ, నవంబర్ 8: ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గీతాంజలి విద్యా సంస్థల పాలకమండలి తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థ ఉపాధ్యక్షులు అంజన మూర్తి, హెడ్ మిసెస్ శాలిని సింగ్, మమతా అల్లూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్యక్రమానికిముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపాల్గొననున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో 1997 లొ విద్యాసంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలుగా విద్యార్థులను మంచి పౌరులుగాతీర్చిదిద్దామన్నారు .సరళమైనవిద్యాబోధనలతో అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తూ, ఉత్తమ అవార్డులను పొంది విద్యాసంస్థఅగ్రగామిగానిలిచిందన్నారు.ఈ శుభ సందర్భాన్నిపురస్కరించుకొని గీతాంజలి దేవేశాల షెప్పర్స్ లైన్ బలరాం రాయి సికింద్రాబాద్ లొ 4.30 గం.లకు'ఓపస్ అర్జంటమ్' పేరుతో కడు రమనీయ మైనా సంగీత, నృత్య, నాటకాలతొ రాజతోత్సవానికి వేదిక కానుందన్నారు.వ్యవస్థాపకురాలు గీతాకరన్ తో పాటు పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను, సంస్థ అభివృద్ధికి కృషి చేసిన వారిని ఘనంగాసన్మానించి అవార్డులను ప్రధానం చేస్తామని వివరించారు.
Spread the love

సోమాజిగూడ, నవంబర్ 8: ఈనెల 12న గీతాంజలి దేవశాల విద్యా సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని గీతాంజలి విద్యా సంస్థల పాలకమండలి తెలిపింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లొ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసంస్థ ఉపాధ్యక్షులు అంజన మూర్తి, హెడ్ మిసెస్ శాలిని సింగ్, మమతా అల్లూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్యక్రమానికిముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉద్యోగ శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డిపాల్గొననున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో 1997 లొ విద్యాసంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలుగా విద్యార్థులను మంచి పౌరులుగాతీర్చిదిద్దామన్నారు .సరళమైనవిద్యాబోధనలతో అత్యున్నతమైన ఫలితాలను సాధిస్తూ, ఉత్తమ అవార్డులను పొంది విద్యాసంస్థఅగ్రగామిగానిలిచిందన్నారు.ఈ శుభ సందర్భాన్నిపురస్కరించుకొని గీతాంజలి దేవేశాల షెప్పర్స్ లైన్ బలరాం రాయి సికింద్రాబాద్ లొ 4.30 గం.లకు’ఓపస్ అర్జంటమ్’ పేరుతో కడు రమనీయ మైనా సంగీత, నృత్య, నాటకాలతొ రాజతోత్సవానికి వేదిక కానుందన్నారు.వ్యవస్థాపకురాలు గీతాకరన్ తో పాటు పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను, సంస్థ అభివృద్ధికి కృషి చేసిన వారిని ఘనంగాసన్మానించి అవార్డులను ప్రధానం చేస్తామని వివరించారు.

Related posts

Leave a Comment