(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) దేశ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావనికి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 జయంతి సందర్భంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులో ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐలయ్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, టౌన్ అధ్యక్షులు MA, ఏజాస్, మండల్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వర్రాజ్,ఈ కార్యక్రమం లో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు జహంగీర్, ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్, యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్,ప్రభు, శ్రీను,టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాసుల భాస్కర్,అంగిడి ఆంజనేయులు NSUI మండల్ అధ్యక్షులు సుంకరి విక్రమ్,కేతావత్ రాహుల్, మైనారిటీ టౌన్ అధ్యక్షులు md బాబా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
