అస్థిత్వం సంస్థ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఎన్నుకొని 2021కి గాను రాష్ట్రస్థాయి పురస్కారాలను ఆదివారం 29న ఉదయం రవీంద్రభారతిలో ప్రదానం చేశారు. సాహిత్య విభాగంలో ఉత్తమ మానవీయ కవిగా రవీంద్రసూరి నామాల కు ఇవ్వడం జరిగింది. తెలుగు భాషా దినోత్సవం రోజు అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని అనాహత కవి రవీంద్రసూరి నామాల చెప్పారు. అవార్డ్ ఇచ్చిన అస్థిత్వం సంస్థ నిర్వాహకులు చింతలూరి మంజుల గౌర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
‘అనాహత’ కు అస్థిత్వం రాష్ట్రస్థాయి అవార్డ్
