ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు అజయ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలో నటించబోతున్నారు . పుణేలో జరగబోయే తదుపరి షెడ్యూల్ లో అజయ్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు ఈ సినిమాలో అజిత్ కుమార్ తో పాటు మంజు వారియర్ , జాన్ కొక్కెన్ , వీర పూణే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు, అజయ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. గోవా షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ పూర్తి కానుంది .’ ఏకే 61′ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. నిర్మాత బోణి కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...