రేపే సూరన్న పాదయాత్ర పాదయాత్ర ప్రారంభం : ‘పల్లెపల్లెకు పొలిట్రిక్స్ పల్లెపల్లెకు సురన్న’

syranna paadayathra news
syranna paadayathra news
Spread the love
  • తేదీ: 21-09-2021- సమయం : 9:30-10:30
  • ప్రాంతం : కౌతాల మండల కేంద్రం నుండి తుమ్మడిహేటీ వరకు (కొమురం భీం అసిఫాబాద్ జిల్లా)

రేపే సూరన్న పాదయాత్ర అని తెలుసుకుని సూరన్న కు పూర్తి మద్దతు ఇస్తున్నారు.
“పల్లెపల్లెకు పొలిట్రిక్స్ పల్లెపల్లెకు సురన్న”
“మన కూడు గూడు గుడ్డ దోచుకుంటున్నది ఎవరు ?”
అనే కాన్సెప్ట్ నచ్చి నిస్వార్థంగా నాతో అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారు.
నేను చేయబోయే పాదయాత్రకు దాయనంద్ రాంటెంకి అనే యువకుడు మద్దతు ఇవ్వడం జరిగింది.
రాజకీయ నాయకుల విధానాలు ప్రజల విధానాలను పొలిట్రిక్స్ పుస్తకం చేతిలో పట్టుకొని ప్రజలను చైతన్యం చేద్దాం.
రేపే పాదయాత్ర ప్రారంభం
తేదీ: 21-09-2021
సమయం : 9:30-10:30
ప్రాంతం : కౌతాల మండల కేంద్రం నుండి తుమ్మడిహేటీ వరకు (కొమురం భీం అసిఫాబాద్ జిల్లా)

మీ సూరన్న.
8790031672