భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కార్యనిర్వాహక కార్యదర్శిగా గుజ్జ అశోక్

Spread the love

టాలీవుడ్ టైమ్స్ – ఆలేరు
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కార్యనిర్వాహక కార్యదర్శిగా గుజ్జ అశోక్ ను నియమించినందుకు అలేరు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోగ సంతోష్ జూకంటి సంపత్, ఎలుగల శివ, చెన్న రాజేష్, బోనిగిరి గణేష్, గుజ్జ ఉదయ్, ఎలగందుల సిద్ధులు, గంజి వెంకటేష్, వెల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment