థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం మరింత సుమగం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు
Related posts
-
రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ ట్రైలర్ విడుదల
Spread the love పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’ చిత్రం ట్రైలర్... -
సురేష్ కొండేటి “అభిమాని” సినిమాకి ‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ రీ – రికార్డింగ్
Spread the love ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్... -
‘Melody Brahma’ Mani Sharma composing re-recording for suresh kondeti’s “Abhimani” Movie
Spread the love Famous film journalist and producer Suresh Kondeti is playing the lead role in...