తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. అల్లిరాజా సుభాస్కరన్ తరపున గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ ను సచివాలయంలో కలిసిన లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ అందజేశారు
తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ 2 కోట్ల విరాళం
