హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయలు జి. కృష్ణ గారి రచన ‘కన్నవి విన్నవి’ గ్రంధావిష్కరణ చేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి.
పర్యాటక శాఖ వారి హోటల్ ప్లాజాలో జరిగిన ఈ సభలో సీనియర్ పాత్రికేయులు శ్రీయుతులు టి. ఉడయవర్లు , గోవిందరాజు చక్రధర్, వాయోధిక
పాత్రికేయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జి.ఎస్ వరదాచారి, నందిరాజు రాధాకృష్ణ, కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.