చిన్నారి సాయికి నివాళి

Spread the love

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్టు జగన్ కుమారుడు సాయి(13) సంస్మరణ కార్యక్రమం ఈ రోజు సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులో జరిగింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.కృపాకర్ రెడ్డి, గజ్వేల్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నెల్లి సురేందర్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గ జర్నలిస్టులు హాజరై సాయికి నివాళ్ళర్పించారు.

Related posts

Leave a Comment