విజయ శ్రీ క్రియేషన్స్ పతాకంపై డాలీ సమర్పణలో రూపొందిన గోవిందా భజ గోవిందా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి హీరోగా దుర్మార్గుడు ఫేమ్ విజయ్ కృష్ణ, హీరోయిన్ గా ప్రియా శ్రీనివాస్ నటించారు. అలాగే కో ఆర్టిస్టులుగా కమల్ తేజ, సూర్యతేజ, తేజ తదితరులు నటించడం జరిగింది. ఈ సినిమాకి సూర్య కార్తికేయ & ఉపేంద్ర నిర్మాతలు. ఈ సినిమా పూర్తిగా హాస్యభరితంగా ఉంటుందని ఫ్యామిలి తో వచ్చి హ్యాపిగా నవ్వుకోవచ్చని దర్శకుడు సూర్య కార్తికేయ తెలిపారు. ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి ఇప్పుడు మొదటి సారిగా దర్శకుడిగా, నిర్మాతగా గోవిందా భజ గోవిందా చిత్రాన్ని నిర్మించారాయన. ఈ చిత్రం నవ్వును కోరుకునే వాళ్ళు కచ్చితంగా నవ్వుకోని హ్యాపీగా తిరిగి వస్తారని దర్శకుడు తెలిపారు
Related posts
-
‘భైరవం’ టీజర్ విడుదల
Spread the love బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్... -
Trisha, Tovino Thomas, Vinay Roy starrer Identity Telugu trailer launched grandly – Film To Be Released in Telugu from 24th January
Spread the love Written & Directed by Akhil Paul, Anas Khan starring Tovino Thomas and Trisha... -
త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల
Spread the love అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్,...