గల్ఫ్ దేశాలైన ఒమన్, యూఏఈ , సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ లలో గల్ఫ్ సేన జనసేన అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వదేశం లో.అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద్భంగా గల్ఫ్ NRI లు జన సేన పార్టీ కి ఏవిధంగా అండగా ఉండాలి, పార్టీ నీ బలోపేతం చేయడంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని చర్చించడం జరిగిగింది. పుట్టిన రోజు వేడుకలు ఒమన్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్ రామదాసు గారు, కువైట్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ కే శ్రీకాంత్, రామచంద్ర నాయక్, ఖతార్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ సత్యం , శ్రీకాంత్, దొర, సౌదీ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ భాస్కర్ రావు , మూర్తి , బహ్రెయిన్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్ శ్రీ రాయుడు వెంకటేశ్వర రావు గారు, యూఏఈ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ త్రిమూర్తులు, చంద్రశేఖర్, కే రవి, నారాయణ, ముని గార్ల ఆధ్వర్యం లో జన సైనికులు , వీర మహిళలు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
Related posts
-
WANTED TEACHERS FOR THE USA
Spread the love WANTED TEACHERS FOR THE USA -
ఆగస్ట్ 26న ‘భళా చోర భళా’ థియేటర్లలో విడుదల
Spread the love ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో... -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా వి. సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
Spread the love భారతదేశపు అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ (మార్కెటింగ్)గా వీ సతీష్ కుమార్...