కొన్ని దశాబ్దాల పాటు పగల మూలంగా రాయలసీమలోని కడప, కర్నూల్, అనంతపూర్ మొదలగు ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు బలితీసుకున్న ఫ్యాక్షన్ వార్ ల, ప్రతీకార జ్వాలల బ్యాగ్రౌండ్ లో తీస్తున్న మెగా వెబ్ సీరీస్ “కడప్ప” కి సంబంధించిన ఒక వీడియో ఇది. ఈ మెగా వెబ్ సీరీస్ లో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి నిజజీవితాల ఆధారంగా ఉండబోతున్నాయి. ఒక ప్రాంతపు వాస్తవ సంఘటనల ఆధారంగా నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫాం లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న మొట్ట మొదటి వెబ్ సీరీస్ ‘కడప్ప’
“కడప్ప” మెగా వెబ్ సీరీస్ పై రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నారంటే..?
