నవ్య సాయి ఫిలింస్ పతాకంపై కీర్తి క్రిష్ణ హీరోగా మధుబాల, నిఖిత హీరోయిన్లుగా లక్ష్మణ్ చాపర్ల దర్శకత్వంలో బి.నరసింహారెడ్డి నిర్మించిన ‘ఏజెంట్ నరసింహా -117’ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, నరసింహా ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కిరణ్ అందించిన పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయని నిర్మాత నరసింహా రెడ్డి చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...