యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ (రీజినల్ ట్రాన్స్ ఫోర్ట్ అథారిటీ) ఆర్.టి.ఏ మెంబర్ గా పంతం కృష్ణను నియమిస్తూ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి కృషి చేసిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వవిప్, ఆలేరు ఎం.ఎల్.ఏ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తదితరులకు పంతం కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్.టి.ఏ మెంబర్ గా పంతం కృష్ణ
