(చిత్రం : ‘జీబ్రా’, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్, దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్, స్క్రీన్ ప్లే : ఈశ్వర్ కార్తీక్, నిర్మాతలు : బాల సుందరం, ఎస్.ఎన్ రెడ్డి, దినేష్ సుందరం, సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్) సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్‌లో నటించాడు. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 22, 2024) విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం … కథ : ఒక బ్యాంక్…