‘భోళాశంకర్‌’ దర్శకుడు మెహెర్‌ రమేష్‌ ఎక్కడ..?

Where is 'Bholashankar' director Meher Ramesh?

మళ్ళీ దర్శకుడిగా కనపడే ఛాన్స్‌ ఉందా? సినిమా ఫెయిల్యూర్‌తో మెహెర్‌ రమేష్‌పై సెటైర్ల వర్షం! దర్శకుడు మెహెర్‌ రమేష్‌ కి దాదాపు పదేళ్ల తరువాత ఒక మంచి అవకాశం వచ్చింది.. అదే ఒక సినిమా దర్శకత్వం చేయడానికి. అది కూడా మామూలు సినిమా కాదు, సాక్షాత్తూ మెగాస్టార్‌ కథానాయకుడిగా చేస్తాను అన్నారు. అంటే మెహెర్‌ కి ఇది ఒక గొప్ప అవకాశం. కథ కూడా వెతుక్కో అక్కరలేకుండా తమిళ స్టార్‌ అజిత్‌ కుమార్‌ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్‌ చేసుకోమన్నారు. అదే ‘భోళా శంకర్‌’ సినిమా. చిరంజీవి కథానాయకుడు, తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌ ఇందులో చిరంజీవికి చెల్లెలు గా చేసింది. ఇంత పెద్ద బ్జడెట్‌ సినిమా రావటం మెహెర్‌ రమేష్‌ కి జీవితంలో రాని గొప్ప అవకాశం, కానీ వచ్చింది, అయితే.. దాన్ని సరిగ్గా…