“Vrushchikam” – A Unique Suspense Horror Thriller Film Begins Grandly with Auspicious Pooja Ceremonies

"Vrushchikam" – A Unique Suspense Horror Thriller Film Begins Grandly with Auspicious Pooja Ceremonies

The film “Vrushchikam”, starring the lead pair Mangaputra and Yashvika, has officially commenced under the banner of Sri Aadya Productions. The film is being produced by Shivarama and directed by Mangaputra himself. The launch event took place with traditional rituals at the sacred premises in Hyderabad’s Filmnagar. Renowned writer Paruchuri Gopalakrishna graced the event and directed the inaugural ceremony. Actor Kosuri Subrahmanyam switched on the camera, while Supreme Court advocate Habeeb Sultana gave the first clap. Speaking on the occasion, actor-director Mangaputra shared: “I have been part of the film…

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన డిఫరెంట్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ “వృశ్చికం”

"Vrushchikam" – A Unique Suspense Horror Thriller Film Begins Grandly with Auspicious Pooja Ceremonies

మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా “వృశ్చికం”. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో “వృశ్చికం” సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పాల్గొని గౌరవ దర్శకత్వం వహించారు. నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు. హీరో, దర్శకుడు మంగపుత్ర మాట్లాడుతూ – నేను 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నటుడిగా పవన్ కల్యాణ్ గారి జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ తో పాటు బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించాను. రాజమౌళి గారిని చూసి ఆయన దర్శకత్వానికి ఏకలవ్య శిష్యుడిగా మారాను. వృశ్చికం మూవీతో హీరోగా…