Vimanam Movie Review in Telugu – ‘విమానం’ మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్ర‌యాణం!

Vimanam Movie Review in Telugu - 'విమానం' మూవీ రివ్యూ : భావోద్వేగాల ప్ర‌యాణం!

(చిత్రం : విమానం, విడుదల : 9 జూన్, 2023, రేటింగ్ 3/5, నటీనటులు : స‌ముద్రఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు. మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, పాటలు, సంగీతం : చరణ్ అర్జున్, నిర్మాణం : జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌), పాటలు : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్‌: జె.జె.మూర్తి), దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల) న‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందిస్తే తెలుగు సినీ ప్రేక్షకులు .సినిమాను ఎంతగానో ఆదరించి.అక్కున చేర్చుకుంటారన్నది మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మన ప్రేక్షకులు సినిమాలో ఏమాత్రం విషయం వున్నా బాక్సాఫీస్ వద్ద…