“The audience has given me a place in the industry as a young hero with the movie ‘Drinker Sai’ – Hero Dharma

"The audience has given me a place in the industry as a young hero with the movie 'Drinker Sai' - Hero Dharma

The movie Drinker Sai, starring Dharma and Aishwarya Sharma as the lead pair, has received immense appreciation. The film’s tagline, “Brand of Bad Boys,” has caught the attention of viewers. Produced by Basavaraju Srinivas, Ismail Shaik, and Basavaraju Laharidhar under the banners of Everest Cinemass and Smart Screen Entertainments, the movie is based on real events and directed by Kiran Tirumalasetti. Released grandly in theatres on December 27, Drinker Sai has received unanimous praise and is being successfully screened, attracting both youth and family audiences. In this context, a special…

“డ్రింకర్ సాయి”తో ప్రేక్షకులు యువ హీరోగా ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు : హీరో ధర్మ

"The audience has given me a place in the industry as a young hero with the movie 'Drinker Sai' - Hero Dharma

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. గత డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యునానమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “డ్రింకర్ సాయి” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రత్యేక ప్రదర్శనను మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ……