జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న” శ్రీ శ్రీ శ్రీ రాజావారు”

“ Sree Sree Sree Rajavaru” to Release Worldwide on June 6th

నార్నే నితిన్ ,చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో.తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు నార్నే నితిన్ .అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో 6న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ఒక…

“Sree Sree Sree Rajavaru” to Release Worldwide on June 6th

“Sree Sree Sree Rajavaru” to Release Worldwide on June 6th

Narne Nithiin, the energetic young actor and brother-in-law of NTR, has been making a mark in the film industry with back-to-back hits. He has carved a niche for himself and earned appreciation for his acting skills among audiences. Now, under the direction of National Award-winning director Satish Vegesna ( Shatamanam Bhavati fame), Narne Nithiin is all set to appear in Sree Sree Sree Rajavaru, which is hitting the screens on June 6th. Samhitha plays the female lead opposite him. The film is produced by Chintapalli Ramarao under the banner of…