మే 30న విడుదలకు సిద్దమవుతున్న ‘షష్టి పూర్తి’

'Shashti Purudha' is set to release on May 30th.

‘లేడీస్ టైలర్ ‘ విడుదలైన 38 ఏళ్ల తర్వాత డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించడం.. ‘ మేస్ట్రో ‘ ఇళయరాజా చాలా ఏళ్ల తర్వాత ఒక తెలుగు సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ రావడం , మీడియా తో ముచ్చడించడం..‘ఆస్కార్ విజేత ‘ ఎమ్ ఎమ్ కీరవాణి తొలిసారి ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట రాయడం ..‘ ఎస్.పి. చరణ్ తొలిసారిగా ఇళయరాజా స్వర సారధ్యంలో పాట పాడటం.. ఏనాడూ ప్రెస్ మీట్స్ లో కనపడని సుప్రసిద్ద కళా దర్శకుడు ‘ పద్మశ్రీ ‘ తోట తరణి ఈ సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొని మాట్లాడటం.. ఇలాంటి ఎన్నో విశేషాలతో ‘షష్టి పూర్తి’ చిత్రం ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్‘గా నిలిచింది. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం…