‘ఆర్‌ఎక్స్‌ 100’కు సీక్వెల్‌!

Sequel to 'RX 100'!

కార్తికేయ హీరోగా, పాయల్‌ రాజ్‌ పూత్‌ హీరోయిన్‌ గా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌ ను నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న లేడీ పాత్రలో చూపించడం జరిగింది. హీరోయిన్‌గా ఆ సినిమా పాయల్‌ కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ ఒక్క సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పూత్‌ తో పాటు దర్శకుడు అజయ్‌ భూపతికి మంచి ఇమేజ్‌ ను తెచ్చి పెట్టింది. పాయల్‌ రాజ్‌ పూత్‌ పదుల కొద్ది సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. హీరో కార్తికేయ కూడా చాలా సినిమాల్లో నటించాడు. దర్శకుడు అజయ్‌ భూపతి కి కూడా మంచి క్రేజ్‌ దక్కింది కానీ ‘మహాసముద్రం’ సినిమాను తీసి పోగొట్టుకున్నాడు. ‘ఆర్‌ఎక్స్‌…