`బాహుబలి` ప్రభాకర్ ప్రధాన పాత్రలో రావుల రమేష్ క్రియేషన్స్ పతాకంపై పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తోన్న చిత్రం `రౌద్ర రూపాయ నమః` …ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ ప్రముఖ నటుడు సాయి కుమార్ లాంచ్ చేశారు. `తళుకు తళుకుమను తారా..కులుకులొలుకు సితారా ` అంటూ సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించగా జాన్ భూషణ్ స్వరపరిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. RoudraRupayanamaha Song Release With Sai Kumar సాయి కుమార్ మాట్లాడుతూ…“రౌద్రరూపాయనమః` టైటిల్ చాలా పవర్ ఫుల్ టైటిల్. ఈ చిత్రంలోని రెండు పాటలను చూశాను. ఒక డ్యూయెట్, మరొకటి ఐటెమ్ సాంగ్ రెండూ సాంగ్స్ చాలా బాగా తీశారు. కొరియోగ్రాఫర్, డైరక్టర్…