ఘనంగా జరిగిన సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం

*Sankalp Diwas Celebrated with Grandeur by Suchirindia Foundation*

– ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్ తన పుట్టినరోజుని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. సమాజానికి సేవ చేయడంలో మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ లయన్ డాక్టర్ వై. కిరణ్ ముందుంటారు. ఈ క్రమంలోనే ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. రెండు దశాబ్దాలగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే,…

Sankalp Diwas Celebrated with Grandeur by Suchirindia Foundation

*Sankalp Diwas Celebrated with Grandeur by Suchirindia Foundation*

Hyderabad witnessed a grand celebration of humanitarian spirit on November 28 as the Suchirindia Foundation hosted its annual *Sankalp Diwas* at the Public Gardens, Lalita Kalathorana. The event, which coincides with the birthday of Lion Dr. Y. Kiran, celebrated its legacy of honoring social contributors and spreading joy among children from special schools. This year’s highlight was the *Sankalp Kiran Puraskar, awarded to renowned actor and philanthropist **Sonu Sood* for his exceptional contributions to society. The event was graced by *H.E. Nikolai Yankov*, Ambassador of the Embassy of India to…