‘ఆర్జీవీ’ చేతుల మీదగా ‘సగిలేటి కథ’ మూవీ ‘ఏదో జరిగే’ సాంగ్ గ్రాండ్ లాంచ్!

'Sagileti Katha' movie 'Edo Mashi' song grand launch by 'RGV'!

హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అనుహ్య స్పందన లభించింది. డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్ లో, ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ ‘ఏదో జరిగే’ వీడియో సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా ఆర్జీవీ చేతుల మీదుగా సరిగమ తెలుగు లో ఈ రోజు విడుదలైంది… డైరెక్టర్ ఆర్జీవీ మాట్లాడుతూ: సగిలేటి కథ సినిమా ట్రైలర్ చూసాక నాకు చాలా ఎగ్జైటింగ్…