వైభవంగా ‘భరతనాట్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Pre-release event of 'Bharatanatyam' in grandeur

‘భరతనాట్యం’ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆనంద్ దేవరకొండ ‘భరతనాట్యం’లో దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారి వైలెన్స్ ని చూస్తారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరో సూర్య తేజ ఏలే ‘భరతనాట్యం’ డార్క్ కామెడీతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా వుంటుంది: డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. యంగ్…