ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారు. ‘హరి హర వీర…
Tag: Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6
Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025
The much-awaited moment has arrived! Hari Hara Veera Mallu kicks off its promotional campaign this New Year with a massive musical announcement. The first single, Maata Vinaali (Telugu), Kekkanum Guruve (Tamil), Kelkkanam Guruve (Malayalam), Maathu Kelayya (Kannada), and Baat Nirali (Hindi), will be released on January 6, 2025, at 9:06 AM. Sung by the one and only Powerstar Pawan Kalyan, the track is a powerful and mesmerizing song that showcases his vocal prowess. The music is composed by Oscar Award-winner MM Keeravaani, with lyrics penned by Penchal Das (Telugu), P.A.…