మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ…
Tag: People’s Media Factory
Ravi Teja’s Birthday Poster From Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka Revealed
Mass Maharaja Ravi Teja and Trinadha Rao Nakkina joined forces for an out and out entertainer Dhamaka tat comes up with an interesting tagline of ‘Double Impact’. The film is being mounted on grand scale by People’s Media Factory and Abhishek Aggarwal Arts. TG Vishwa Prasad is producing the movie, while Vivek Kuchibhotla is the co-producer. Wishing Ravi Teja on his birthday, a new poster of the film is revealed. Dressed in striped shirt and black jeans, Ravi Teja looks ultra-stylish and jubilant in the poster. Going by his pose,…