పట్టాలెక్కని వేణు మూవీ.. దిల్‌రాజ్‌ దయతలిస్తేనే ముందుకు… !!

Pattalekkani Venu Movie.. Dilraj will advance if he pleases... !!

నటుడిగా, కామెడీయన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్‌ వేణు యేల్దండి. జబర్దస్త్‌ షోతో స్టార్‌ కామెడీయన్‌గా ఎదిగిన వేణు.. ‘బలగం’ సినిమా తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ మాండలికం, ఎమోషనల్‌ స్టోరీ నేరేటివ్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలని కట్టిపడేసాడు. దీంతో ఆయన నెక్ట్స్‌ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజై రెండేళ్లవుతున్నా.. ఇంకో ప్రాజెక్ట్‌ షూట్‌ ప్రారంభించకపోవడంతో అసలేమైందని చర్చ జరుగుతోంది. కథను ఇప్పటికే ఇద్దరు స్టార్‌ హీరోలకు నేరేట్‌ చేసిన వాళ్ళమేన్నారు.. ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఏమన్నాడంటే.. వేణు యేల్దండి.. తన ‘బలగం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్‌ రాజే నెక్ట్స్‌ సినిమాకి కూడా కమిట్మెంట్‌ ఇచ్చాడు. దీంతో ‘ఎల్లమ్మ’ కథ ఆధారంగా వేణు ఒక స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసుకున్నాడు. మొదట ఈ…