‘పంచతంత్రం’లో బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

'Panchathantram': Character teaser unveiled on the birthday of 'Katha Brahma' Dr. Brahmanandam

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ‘పంచతంత్రం’లో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక. తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు. ‘జర్నీ ఆఫ్ వ్యాస్’ పేరుతో విడుదల చేసిన టీజ‌ర్‌లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు.…

‘Panchathantram’: Character teaser unveiled on the birthday of ‘Katha Brahma’ Dr. Brahmanandam

'Panchathantram': Character teaser unveiled on the birthday of 'Katha Brahma' Dr. Brahmanandam

‘Panchathantram’, starring Brahmanandam, Swathi Reddy, Shivathmika Rajasekhar, Samuthirakani, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya, is produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. Today, marking the birthday of Brahmanandam, a special character teaser introducing his character was released by the makers. On the special occasion, director Harsha Pulipaka said that Brahmanandam is playing a character named Veda Vyas in ‘Panchathantram’. “Veda Vyas is a retired All India Radio employee. Swathi Reddy has…