‘సారధి’గా నందమూరి తారకరత్న

nandamuri tarakaratna turns saradhi

పంచభూత క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న “సారధి” చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో హీరోగా నందమూరి తారకరత్న, హీరోయిన్‌గా కోన శశిత నటిస్తున్నారు. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ‘గతంలో ఖోఖో నేపథ్యంలో ‘రథేరా’ నిర్మించాం. జనవరిలో విడుదల అయిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసి… ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి నాన్న… ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని అభినందించారు. ఈ సినిమా కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఖోఖో నేపథ్యంలోనే తారక రత్నతో “సారధి” సినిమా తీస్తున్నాం. ఇందులో తారక రత్న డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. కావున మీరందరూ ఆదరించాలి. ఈ చిత్రం ఒక…