ఫ్యామిలీ క్రైమ్‌ థ్రిల్లర్‌ జీ5 ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌

On the set of ZEE5 Original 'GAALIVAANA'

‘జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ప్రతి నెలా ఒక కొత్త వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘గాలివాన’ పేరుతో ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తోంది. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాధిక శరత్‌ కుమార్‌, హీరో సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్‌ కుమార్‌ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు…

On the set of ZEE5 Original ‘GAALIVAANA’

On the set of ZEE5 Original 'GAALIVAANA'

ZEE5, BBC and NorthStar Entertainments’ web series ‘GAALIVAANA’ enters the last schedule Hyderabad, 1st February 2022: ZEE5 is not just an OTT platform. It’s more than that. It has always been dishing out the best in terms of content. Its content has touched millions of hearts. Without limiting itself to a genre, ZEE5’s offerings have belonged to various formats: cinema, original movies, and web series. ZEE5 recently joined hands with BBC and NorthStar Entertainment for a web original titled ‘Gaalivaana’. Senior heroine Radhika Sarathkumar and senior hero Sai Kumar are…