“OG will entertain everyone”: Power Star Pawan Kalyan

“OG will entertain everyone”: Power Star Pawan Kalyan

“The last time I saw this kind of energy was during Kushi… now I’m seeing it again for OG”: Power Star Pawan Kalyan The film OG, eagerly awaited not just by Power Star Pawan Kalyan’s fans across the globe but also by cine lovers everywhere, is directed by Sujeeth and produced grandly under DVV Entertainments by DVV Danayya and Kalyan Dasari. In this film, Pawan Kalyan will roar powerfully as Ojas. Emraan Hashmi, Priyanka Arul Mohan, Prakash Raj, Shriya Reddy, and Arjun Das play key roles, while Thaman has composed…

‘ఓజీ’ చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

“OG will entertain everyone”: Power Star Pawan Kalyan

‘ఖుషి’ అప్పుడు చూశాను ఈ జోష్.. మళ్ళీ ఇప్పుడు ‘ఓజీ’కి చూస్తున్నాను: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ‘ఓజీ’ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి విడుదలైన ఒక్కో కంటెంట్, ఆ అంచనాలను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా ‘ఓజీ’…