Nenevaru Movie Telugu Review : లవ్, సస్పెన్స్ థ్రిల్లర్!

Nenevaru Movie Telugu Review

యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన ‘నేనెవరు’ చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 2, 2022)న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం!! కథ: క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే చిన్న విషయం దగ్గర ఇద్దరూ గొడవపడి విడిపోతారు. చిత్రాని…