Akkineni Naga Chaitanya is taking part in the shooting of his upcoming film with leading filmmaker Venkat Prabhu, tentatively titled NC22. The stellar cast was announced few days, which delighted Naga Chaitanya fans and raised expectations for this action entertainer. Now the latest update is that the film, which went on floors recently, has finished a key schedule in Mysore. During this schedule, key scenes involving Naga Chaitanya were shot. The team completed this schedule in the picturesque locations of Mysore. Naga Chaitanya will be seen in a completely different…
Tag: NC 22 makers completed a Key Schedule in Mysore
నాగ చైతన్య – వెంకట్ ప్రభు ప్రతిష్టాత్మక చిత్రం NC 22 మైసూర్ లో కీలక షెడ్యూల్ పూర్తి
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో NC22 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇటివలే చిత్ర తారాగణం ప్రకటించారు నిర్మాతలు. అత్యున్నత నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా NC22 తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ…