ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్‌లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య‌

Naga Chaitanya to power Hyderabad Black Birds at Indian Racing League 2024

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. కొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వ‌న్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు. అలాగే ఆయ‌న ఇప్పుడు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేక‌రిస్తుంటారు. అలాంటి ఇష్ట‌మైన రంగంలోకి చైత‌న్య‌ అడుగు పెట్టారు . ఇండియ‌న్ రేసింగ్ ఫెస్టివ‌ల్ (ఐఆర్ఎఫ్‌)లో పోటీ ప‌డే హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ ఫ్రాంచైజీని నాగ చైత‌న్య సొంతం చేసుకున్నారు. దీని వ‌ల్ల ఆయ‌న ఐఆర్ఎఫ్‌ నిర్వ‌హించే ఫార్ములా 4లో భాగ‌మ‌య్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగ‌స్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్బంగా అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్…

Naga Chaitanya to power Hyderabad Black Birds at Indian Racing League 2024

Naga Chaitanya to power Hyderabad Black Birds at Indian Racing League 2024

Renowned actor and motorsport enthusiast Akkineni Naga Chaitanya is set to ignite the Indian Racing Festival (IRF) as he takes the helm of the Hyderabad Blackbirds as team owner for the 2024 season of the Indian Racing League (IRL). A passionate follower of Formula 1 and a dedicated collector of supercars and motorcycles, Chaitanya brings a unique blend of motorsport fervor and star power to the league. His deep-rooted love for racing, coupled with his influence as a youth icon and his stature in the entertainment industry, is expected to…