గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్ లో కనిపిస్తున్న ఈ చిత్రం మాసస్ లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ సీరియస్ లుక్ లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా వుంది. సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు…
Tag: Mythri Movie Makers Veera Simha Reddy Releasing Grandly Worldwide On January 12
Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Releasing Grandly Worldwide On January 12, 2023
God of masses Natasimha Nandamuri Balakrishna and blockbuster maker Gopichand Malineni’s mass actioner Veera Simha Reddy created a great deal of buzz among the masses as it features the mass hero in a fierce new avatar. The title and first-look poster increased prospects, whereas the first single Jai Balayya become a rage on YouTube. The makers came up with a big update regarding the film’s release date. Veera Simha Reddy will release worldwide grandly for Sankranthi on January 12, 2023. The poster presents Balakrishna in a serious look. He warns…