నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీస్ ‘అంటే సుందరానికీ..!’ చిత్ర జిరోత్ లుక్ విడుదల

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look Unleashed

నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంటే సుందరానికీ. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీస్ సంస్థ అంటే సుందరానికి చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అంటే సుందరానికీ చిత్రం నుంచి జిరోత్ లుక్ పోస్టర్, వీడియోను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని ఎర్ర చొక్క పంచె కట్టులో డిఫరెంట్ గెటప్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన లగేజీ బ్యాగ్ మీద హనుమాన్ బొమ్మ ఉంది. ప్రవర శ్లోకం చదువుతూ కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అని తన పేరును, హరితాస్య అనే గోత్రాన్ని చెప్పుకున్నారు సుందరం. వెంటనే వెల్ కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సుందరం అనే ఆహ్వానించారు. ఈ…

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look Unleashed

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Zeroth Look Unleashed

Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the prestigious Mythri Movie banner offers a perfect New Year treat unleashing zeroth look poster. Nani sports an atypical and funny look, as he wore a red shirt and panche in the poster. The star sported a pair of black tan lace up shoes to complete the look. Nani looks jubilant, as he leans on a luggage bag to relax. We can observe an image of Lord Hanuma on the luggage bag. As we saw in the…