(చిత్రం : మిస్టర్ కళ్యాణ్, విడుదల తేది: మార్చి 10, 2023, నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు, దర్శకత్వం : పండు, నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి, సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి, ఎడిటర్: వినోద్ అద్వయ్, డాన్స్: అనీష్, ఫైట్స్: మల్లేష్) ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈచిత్రంతో పండు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి నిర్మాత సుబ్బారెడ్డి. ఈ సినిమా ఎలా ఉందో…