అఖిల్ అక్కినేని ఈ మధ్యే అమ్మో మ్యారేజా అంటూ ప్రీటీజర్‌లో అందర్ని ఆకట్టుకున్నాడు. ఈ ఒక్కమాటకి తెలుగు రాష్ట్రాల్లో బ్యాచ్‌లర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మరో నిర్మాత వాసు వర్శతో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా బుట్ట బొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. భలే భలే మగాడివోయ్, గీతగోవిందం చిత్రాలకి సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ప్రీటజర్‌లో కెరీర్ సెట్ చేసుకున్నా, మ్యారీడ్ లైఫ్ మాత్రం…
Tag: most eligible bachelor
బ్యాచ్‌లర్ ప్రీ టీజర్.. అయ్యాయ్యయ్యో!
అఖిల్ అక్కినేని హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, సక్సస్‌ని కెరాఫ్ అడ్రాస్‌గా మార్చుకున్న యంగ్ నిర్మాత బన్ని వాసు, మరో నిర్మాత వాసువర్మలు సంయుక్తంగా జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘Most Eligible బ్యాచ్‌లర్’.. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి ప్రమోషన్ మెటిరియల్ కి హ్యూజ్ రెస్పాన్స్ రావటం విశేషం. ముఖ్యంగా అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ అనగానే ఒక క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రం వస్తుండటం వల్ల మోస్ట్ క్రేజియస్ట్ ఫిల్మ్ అయ్యింది. అయితే మొట్ట మొదటి సారిగా ప్రీ-టీజర్ ని విడుదల చేశారు యూనిట్.. ఈ ప్రీ-టీజర్ అందర్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో…