అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నూతన చిత్రం న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలున్నాయి. గత కొన్ని రోజులుగా చిత్ర టైటిల్ కి సంబంధించి రకరకాల వార్తలతో మేకర్స్ ఆసక్తి రేకెత్తించారు. ఎట్టకేలకు చిత్ర టైటిల్ ను మలైకొట్టై వలిబన్ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) గా ప్రకటించారు. మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరి కాంబినేషన్ మీద సినీ ప్రియులకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మోహన్ లాల్ ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగల టాలెంట్ ఆయన సొంతం. లిజో కూడా విభిన్న కథాంశాలతో కూడా చిత్రాలతో, మనిషి మనస్తత్వాలను భిన్నకోణంలో ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన…
Tag: Mohan Lal’s Next In Lijo Jose Pellissery’s Direction Announced Its Title As “Malaikottai Valiban”
Mohan Lal’s Next In Lijo Jose Pellissery’s Direction Announced Its Title As “Malaikottai Valiban”
The much awaited announcement is her. The Complete Actor Mohan Lal is gearing up for his next with acclaimed filmmaker Lijo Jose Pellissery is officially announced. There was a lot of hype during the past few days regarding the film’s title with the makers sharing parts and pieces of the film poster through social media every few hours. Now, the makers have revealed that the film starring Mohanlal will be titled as ”Malaikottai Valiban” which roughly translates to ‘young man of Malaikottai’. There is a lot of anticipation around hit…