ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతోన్నాడు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ‘వసుదేవ సుతం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ‘వసుదేవ సుతం’ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. గ్లింప్స్‌తోనే సినిమా మీద అంచనాల్ని…
Tag: Melody Brahma Mani Sharma Unveiled Gripping Glimpse Of Vasudeva Sutham
Melody Brahma Mani Sharma Unveiled Gripping Glimpse Of Vasudeva Sutham
Mythological themes are currently in high demand in Indian cinema, and tapping into that trend, young talent Master Mahendran is starring in the upcoming film Vasudeva Sutham. The movie is being produced by Dhanalaxmi Badarla under the Rainbow Cinemas banner, presented by Baby Chaitra Sree and Master Yuvansh Krishna Badarla. It is directed by Vaikunt Bonu, with music composed by the maestro Mani Sharma, fondly known as the “Melody Brahma.” The glimpse opens with stunning visuals of the cosmos, zooms into Earth, and finally lands on a temple. A mysterious…