సురేష్ కొండేటి “అభిమాని” సినిమాకి ‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ రీ – రికార్డింగ్

ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‍లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో “అభిమాని” సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ – అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా…

‘Melody Brahma’ Mani Sharma composing re-recording for suresh kondeti’s “Abhimani” Movie

'Melody Brahma' Mani Sharma composing re-recording for suresh kondeti's "Abhimani" Movie

Famous film journalist and producer Suresh Kondeti is playing the lead role in the movie “Abhimani”. ‘The Desire of a Fan’ is the tagline of the film. The film is directed by Rambabu Domakonda. SK Rahman and Kanda Sambasiva Rao are the producers. Ramu is providing the music(songs). Melody Brahma Mani Sharma is composing the Background music for the film. “Abhimani” re-recording was completed recently. On this occasion, the movie team conveyed Makar Sankranti Wishes. The film is gearing up for a grand release in the month of February. Melody…